వేల్పూర్ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కు ఎంపీ లాండ్స్ నిధులు
బీజేపీ కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి కమ్మర్ పల్లి, బతుకమ్మ : వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎం. పీ ల్యాడ్స్ నుండి రూ. 4లక్షల 90వేల నిధులను మంజూరు చేయించినట్లు బీజేపీ కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్. ఏలేటి మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. అందుకు సంబందించిన ప్రొసీడింగ్ కాపీని శుక్రవారం చౌట్ పల్లి లో సంఘ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ లో కానిస్టెన్సీలో మరిన్ని అభివృద్ధి పనులకు...