ఎంపిగా కవితకు లిక్కర్ డీలింగ్ పై ఉన్న దృష్టి పసుపు బోర్డు పై లేదు
. . . కవిత కమిషన్ లు అడగటం తో పారిశ్రామిక వేత్తలు పారి పోయారు. . . . కల్వకుంట్ల కవిత కు పసుపు బోర్డు రావడం ఇష్టం లేనట్టుంది . . . ఎమ్మెల్సీ కవితపై బిజెపి ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి ఫైర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ వచ్చింది పసుపు బోర్డు రాకపోతదా అని పసుపు రైతులు కవితను ఎంపిగా గెలిపిస్తే ఆమేకు లిక్కర్ డిలీంగ్ పైన ఉన్న శ్రద పసుపు బోర్డు ఎర్పాటుపై లేదని బిజేపి...