ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరం లో  రామ్ మందిర ప్రభుత్వ స్కూల్ లో విద్యార్థుల కి 400 బుక్ లు ,200 పెన్ లు అల్పా హారం అందజేశారు.  బీజేపీ కార్యకర్తలకు అండగా నిలిచే ఎంపీ ధర్మపురి అరవింద్  జన్మదినాన్ని ఘనంగా బీజేపీ యువ నాయకుడు కృష్ణ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ మందిర ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆనంద్, ఉపాధ్యాయ బృందం , విద్యార్థులు స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.