జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌పై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్
. . . నిరాహార దీక్షకు అనుమతి నిరాకరణపై ఆగ్రహం . . . మహిళ అయిన భోగ శ్రావణిని గాయాలయ్యేలా ఈడ్చుకెళ్తారా అంటూ ప్రశ్న . . . ఈరోజు తేది జీవితంలో గుర్తుండేలా చేస్తానన్న ఎంపీ అర్వింద్ జగిత్యాల, బతుకమ్మ : ఈ నెల 18న చల్గల్ శివారులో కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి భూమి కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు బీజేపీ...