ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై ఎంపీ అర్వింద్ తీవ్ర విమర్శలు

  . . . రెండు ఎకరాలు ఎవరికి సరిపోతాయి   . . . ఎమ్మెల్యే సంజయ్ కి కనీస పరిజ్ఞానం లేదు   . . . ఇక నుండి నా దృష్టంతా జగిత్యాల రాజకీయాలపైనే : ఎంపీ అర్వింద్   జగిత్యాల, బతుకమ్మ :   జగిత్యాల జిల్లా చచల్గల్ శివారులో కేంద్రీయ విద్యాలయం కోసం కేవలం రెండు ఎకరాల భూమి కేటాయించడం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అవివేకానికి నిదర్శనమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్రీయ...