ఎంపీ అరవింద్ చౌకబారు విమర్శలను మానుకోవాలి

  . . . సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కమ్యూనిస్టులపై, కమ్యూనిస్టు భావజాలంతో నడిచే పత్రికలపై చౌకబారు విమర్శలు చేయడం జిల్లా పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌ మానుకోవాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కమ్యూనిస్టులు లేరన్నట్టుగా, దేశంలో “కమ్యూనిస్టు విముక్త భారత్”...