స్వామి గోవింద దేవ్ గిరిజీ ఆశీస్సులు తీసుకున్న ఎంపీ అర్వింద్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అయోధ్యలోని 'శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్' సభ్యులైన పూజ్య స్వామి గోవింద దేవ్ గిరి జీ మహరాజ్ ని గురువారం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కలిసి వారి దివ్య ఆశీస్సులను పొందారు. ఆయన ప్రస్తుతం మూడు రోజుల పాటు నిర్వహించే 'శ్రీ హనుమాన్ కథ' కార్యక్రమం కోసం ఇందూరుకు విచ్చేశారు. పూజ్య స్వామి జీ ప్రముఖ వేద పండితులు, ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు. విశేషమేమిటంటే మన నగరానికి ప్రాచీనమైన,...