కేంద్ర మంత్రులు గడ్కరీ,  అశ్విని వైష్ణవ్ లను కలిసిన ఎంపీ అర్వింద్

. . . పలు సమస్యలపై వినతులు . . . సానుకూలంగా స్పందించిన మంత్రులు  వేబ్ డెస్క్, బతుకమ్మ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ కార్యాలయంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ లను బుధవారం  వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు సంబంధించి పలు విజ్ఞప్తులను అందజేశారు.   కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిసి నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో కలిసి నిజామాబాద్ రైల్వే...