మాట నిలుపుకున్న ఎంపీ అరవింద్
నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డి భీమ్ గల్,బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని మాట ఇచ్చి, జాతీయ పసుపు బోర్డును జిల్లాలో ఏర్పాటు చేయించి ఇచ్చిన మాటను నిలుపుకొన్న ఘనత ఎంపీ అరవింద్ కే దక్కుతుందని బాల్కొండ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డి అన్నారు. శుక్రవారం భీమ్ గల్ లో మోడీ, పీయుష్ గొయల్, ఎం. పీ అర్వింద్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన అనంతరం ఎల్జే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రెస్ మీట్...