రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎంపీ అర్వింద్

. . . బీజేవైఎం ఉపాధ్యక్షులు సంతోష్   నిజామాబాద్, బతుకమ్మ :  పసుపు రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన నిజామాబాద్  పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కు రైతుల పక్షాన భారతీయ జనతా యువ మోర్చా ఉపాధ్యక్షులు నాయకుడు సంతోష్ ధన్యవాదాలు తెలిపారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతుల కోసం జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుపై స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడిచే ప్రకటన చేయించి  రైతుల కలలను సాకారం చేయడంతో రైతులు సదా ఎంపీకి రుణపడి ఉన్నారన్నారు. గత...