ఎంపీ అర్వింద్ స్థాయి మరచి మాట్లాడుతుండు
కేంద్రం నుంచి నిధులు కొచ్చి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుంపల్లి మహిందర్ నిజామాబాద్, బతుకమ్మ : కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి జిల్లా అభివృద్ధి కోసం ఎంపీ అర్వింద్ కృషి చేయాలని రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుంపల్లి మహిందర్ అన్నారు. రూరల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డిలపై ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎంపీ అర్వింద్ తన స్థాయి మరచి...