ఎంపీ అరవింద్ తన స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారు
ఎంపీ అరవింద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నాయకులు బతుకమ్మ బోధన్ : ఎంపీ అరవింద్ తన స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని టిపిసిసి డెలికేట్ గంగా శంకర్, పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పాషా మొయినుద్దీన్ ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిపిసిసి డెలికేట్ గంగా శంకర్, పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్ మాట్లాడుతూ ఎంపీ అరవింద్ తన స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని, అందులో భాగంగా...