కులగణన జరిగితే వాటాల గురించి ప్రశ్నిస్తారని ఎంపి అర్వింద్ భయపడుతున్నారు
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కులగణన చేయడం ద్వారా ఎవరి వాటా ఎంత అని తెలిస్తే తమ ఉనికికే ప్రమాదం అవుతుందని, ప్రతి ఒక్కరు తమ వాటా అడుగుతారని అరవింద్ భయపడుతున్నాడని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అదివారం మానాల మోహన్ రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతు.. కుల గణన చెయ్యలా వద్దా అని బండి సంజయ్, అరవింద్ చెప్పాలని, బీసీ లో మైనారిటీలు ఎలా...