జిల్లాలో భారీ వర్షాల పై ఎంపీ అర్వింద్ ఆరా
. . .అధికారులు అప్రమత్తంగా ఉండండి . . . బాధితుల ను పునరావాస కేంద్రాలకు తరలించండి . . . కలెక్టర్ సీపీలకు ఫోన్ లో మాట్లాడిన ఎంపీ నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాలపై గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ,సీపీ లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. జిల్లాలోని సిరికొండ,...