అంగన్ వాడి టీచర్‌తో అసభ్య ప్రవర్తనపై ఎంపీ అర్వింద్ ఆగ్రహం

  . . . బాధితురాలికి ఫోన్‌లో పరామర్శించిన ఎంపీ జగిత్యాల, బతుకమ్మ :     జగిత్యాల పట్టణంలో అంగన్ వాడి టీచర్‌తో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ అసభ్యంగా ప్రవర్తించారంటూ వచ్చిన ఆరోపణలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రంగా స్పందించారు. మహిళా ఉద్యోగి పట్ల అనుచిత ప్రవర్తనకు తావు లేదని, ఇటువంటి ఘటనలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని ఎంపీ స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఎంపీ అర్వింద్, బాధిత అంగన్వాడీ...