ఎంపీ అరవింద్ దురంహకారి, కుసంస్కారి

కేసీఆర్, కేటీఆర్, కవితలపై అవాకులు, చెవాకులా? తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ ను జైల్లో పెడతారా? బీజేపీనే రప్పా రప్పా అని తెలంగాణ నుంచి తరిమి కొడతరు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి   హైదరాబాద్,  బతుకమ్మ: నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ఒక దురంహకారి, కుసంస్కారి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలకు  కాళేశ్వరం అవినీతి,  లిక్కర్,...