జగిత్యాల గడ్డపై ఎంపీ అర్వింద్ ధర్మ దీక్ష

  . . . కేంద్రీయ విద్యాలయం స్థలం సాధన కోసం   . . . మే 18న ఒక రోజు నిరాహార దీక్ష   జగిత్యాల, బతుకమ్మ :   నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్రం నిధుల ద్వారా జరిగే పనుల విషయంలో, తాను ప్రజలకు ఇచ్చిన హమీల అమలు కోసం ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎంత నిక్కచ్చిగా ఉంటారో అందరికి తెలిసిందే. రైల్వే ప్రాజేక్టులు (కొత్తగా రైల్వే స్టేషన్ల నిర్మాణం, డబ్లింగ్ పనులు, గూడ్స్ షేడ్ల నిర్మాణంతో పాటు, ఆర్...