ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్
వెబ్ డెస్క్, బతుకమ్మ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ లో జరిగిన పోలింగ్ ప్రక్రియలో మంగళవారం ఎంపీ అరవింద్ ఓటు వేశారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article