నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు..
. . . జీజీహెచ్ లో మౌలిక వసతులపై మంత్రికి వినతి... . . . ఆర్ వోబీ..ఆర్ యూబీ..నిర్మాణం, బస్ స్టాండ్ ఆధునికీకరణ కోసం మంత్రులను కలిశా... . . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ... నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తన ప్రతి అడుగు ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...