వాహనదారులు పోలీసులకు సహకరించాలి

  . . . బోర్గాం బ్రిడ్జి వద్ద పోలీసుల నాకాబందీ   . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వాహనదారులు పోలీసులకు సహకరించాలని, రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రహదారి భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం సాయంత్రం విస్తృతంగా నాకాబందీ...