వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలి
. . . మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపితే కేసులు . . . ఎస్సై మనోజ్ కుమార్ బతుకమ్మ, ఇందల్వాయి వాహనదారులు బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, లేకపోతే వారిపై కేసులు నమోదు చేస్తామని ఇందల్వాయి ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఈ యేడాది జనవరి నుండి ఇప్పటివరకు 16 యాక్సిడెంట్లు అయ్యాయని, అందులో ఎనిమిది మంది హెల్మెట్ ధరించడం వల్ల చిన్నపాటి...