వాహనదారులు సరైన దృవపత్రాలు కలిగి ఉండాలి
97 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు స్వాధీనం అక్రమంగా అమ్ముతున్న 40 మద్యం బాటిళ్లు సీజ్ బోధన్ ఏసీపి శ్రీనివాస్ రుద్రూర్, బతుకమ్మ : వాహనదారులు సరైన వాహన దృవపత్రాలు కలిగి ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని బోధన్ ఏసీపి శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు శనివారం రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రూర్ గ్రామంలో గల జేయన్సీ కాలనీలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్బంగా బోధన్ ఏసీపి శ్రీనివాస్...