మోటర్ వెహికల్ సవరణ చట్టం 2019 ఎఫెక్ట్
. . . తొలిరోజు 28 మందికి భారీగా జరిమానా విధింపు . . . ఆరుగురికి జైలు శిక్ష నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు తొలిరోజు మోటార్ వెహికిల్ సవరణ చట్టం 2019 కింద చేసిన కేసులలో న్యాయస్థానం భారీగా జరిమానా విధింపుతో పాటు ఆరుగురికి జైలుశిక్ష విధించిందని నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ పబ్బ ప్రసాద్ తెలిపారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆలీ ఆదేశాల మేరకు మంగళవారం ట్రాఫిక్...