మోటార్ వాహన చట్టం -2019 సవరించాలి

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మోటార్ వాహన చట్టం -2019ని సవరించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నగర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత కటారి రాములు వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ  ఆటో, క్యాబ్,డీసీఎం, స్కూల్ బస్ కార్మికుల  పాల్గొన్నారు.  అదేవిధంగా...