ఉన్నత విద్యపై పాఠశాల విద్యార్థులకు ప్రేరణ
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం విద్యార్థులు శనివారం నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం మీకు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉన్నత విద్య పై అవగాహన కల్పించారు. జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం కార్యక్రమంలో ఐదవ రోజు పోచారం గ్రామంలో ఉన్నత విద్యపై విద్యర్థులకు అవగాహస కల్పించారు. అనంతరం గ్రామంలో రైతులకు మట్టినమూనా సేకరణ, భూసార పరీక్షల ఆవశ్యకత గురించి వివరించారు. ఇందులో భాగంగా విద్యర్థులకు ఉన్నత విద్యా ప్రాముఖ్యత, ఏ పై చదువుల పట్ల సూచనలు,...