కూతురికి విషం ఇచ్చి తాను సేవించిన తల్లి
చికిత్స పొందుతూ కూతురి మృతి మేడ్చల్ జిల్లా బాచుపల్లి ప్రగతినగర్ లో విషాదం బాచుపల్లి, బతుకమ్మ : ఓ తల్లి కూతురికి విషం ఇచ్చి తాను విషాన్ని సేవించింది. ఈక్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కూతురు మృతి చెందింది. ఈవిషాద ఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 18వ తేదీన సాయంత్రం తల్లి క్రిష్ణపావని కూతురు జశ్వికకి కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. అనంతరం క్రిష్ణపావని సైతం...