తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా
రుద్రూర్, బతుకమ్మ: తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అని రుద్రూర్ మండల బ్లాక్ అధ్యక్షుడు ఇందూరి చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు నితిన్ పటేల్, ఉపాధ్యక్షులు అత్కూరి మహేశ్ ను ఘనంగా సన్మానించారు. మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, జహీరాబాద్ పార్లమెంట్...