ఆటో కోసం కొడుకును అమ్మేసిన తల్లి

- సహజీవనం చేస్తున్న వ్యక్తి కోసం కన్న పేగును దూరం చేసుకున్న వైనం - కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన కామారెడ్డి, బతుకమ్మ: సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఆటో కొనిచ్చేందుకు కన్న కొడుకును అమ్మేసింది ఓ తల్లి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డికి చెందిన బూస లావణ్యకు నర్సింలు అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. కొంత కాలం క్రితం నర్సింలు అనారోగ్యంతో మృతి చెందగా.. లావణ్య స్థానికంగా ఓ బట్టల...