రోడ్డు ప్రమాదంలో మామ, కోడలు మృతి

మాక్లూర్, బతుకమ్మ :  బైక్ అదుపు తప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో మామ, కోడలు మృతి చెందారు.  ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.   నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని దాస్ నగర్ – మాక్లూర్ రోడ్డులో దుర్గానగర్ తండా సమీపంలో బుధవారం ఈఘటన చోటు చోసుకుంది.  వివరాల్లోకి వెళ్తే.. నందిపేట్ మండలం తల్వేద గ్రామానికి చెందిన నీరడి చింటూ (30) తన భార్య పూజ (25), తండ్రి నారాయణతో కలిసి మోటార్ సైకిల్‌పై నిజామాబాద్ వైపు వెళ్తున్నారు. బైక్ చింటూ నడుతున్నాడు. మార్గ మధ్యలో...