అమీనాపూర్ లో ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం

  వేల్పూర్, బతుకమ్మ :   వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామంలో ఒక తల్లి తన ఇద్దరు చిన్నారులతో అదృశ్యమైన సంఘటన స్థానికంగా మండలంలో కలకలం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మండలంలోని అమీనాపూర్ గ్రామానికి చెందిన మహిళ ఈనెల 25 న ఇంట్లో వారితో చెప్పి తన ఇద్దరు పిల్లలతో కలిసి వేల్పూర్ కు బయలుదేరింది. 8  ఏళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తెతో కలిసి వెళ్లిన ఆమె ఎంతసేపటికి...