భారతీయ సంస్కృతికి ఆధారం మాతృమూర్తులే

  . . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   భారతీయ సంస్కృతికి భారతీయ కుటుంబ వ్యవస్థకు ఆధారం ఇంటి ఇల్లాలు మాత్రమేనని అందుకే మన సంస్కృతిలో మాతృదేవోభవ అని మొట్టమొదటి గౌరవాన్ని స్త్రీకే ఇచ్చారని నగర మేయర్ కూరగాయల ఉమారాణి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇందూరు జిల్లా మొట్టమొదటి మహిళా కౌన్సిలర్ మాదాసు నాగమ్మ యాదవ్ జ్ఞాపకార్థం ఆవిడ మేనల్లుడు మాదాసు స్వామి యాదవ్ శనివారం ఎల్లమ్మ గుట్టలోని మున్నూరు కాపు...