నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి తల్లీకొడుకు ఆత్మహత్య
20రోజుల క్రితం భర్త ఆత్మహత్య సంగారెడ్డి వాసులుగా గుర్తింపు నిజాంసాగర్, బతుకమ్మ : మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం మునిగే పల్లి గ్రామానికి చెందిన దార ప్రమీల (30) భర్త దార సాయిలు గత 20రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గు వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. జీవితంపై విర్తకి...