తల్లీకూతురు అదృశ్యం

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన అలకుంట సుమలత, తన కూతురు నిషిత కనబడుటలేదని తండ్రి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తల్లి,కూతురు అదృశ్యం కేసు నమోదు చేసిన ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కథలాపూర్ మండలం చింతకుంటకు చెందిన ఆలకుంట లక్ష్మణ్ కు తన బిడ్డ సుమలతను (23) ను ఇచ్చి 2020లో  వివాహం జరిపించారు. రాజు భార్య లక్ష్మి ఈ నెల 27న కూతురు వద్దకు వెళ్లి స్వగ్రామం అయినటువంటి గొల్లపల్లికి...