నిప్పంటించుకుని కూతురితో సహా తల్లి ఆత్మహత్య

  ధర్పల్లి, బతుకమ్మ :   నిప్పంటించుకుని కూతురితో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ధర్పల్లి మండలం గోవింద్ పల్లికి చెందిన కీర్తన తన ఏడాది కూతురితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బడా భీమ్ గల్ కు చెందిన లావణ్య తన పెద్ద కూతురు కీర్తనను గోవింద్ పల్లికి చెందిన ప్రదీప్ కు ఇచ్చి పెళ్లి చేసింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే కీర్తనకు పుట్టిన రెండో కూతురు...