దోమలు బాబోయ్ దోమలు

  . . . దోమలతో బెంబేలెత్తుతున్న డబుల్ బెడ్ రూమ్ కాలనీ ప్రజలు   . . . దోమలకు ఆవాసంగా డ్రైనేజీలు   . . . ప్రజల ఆరోగ్యం పై నిర్లక్ష్య ధోరణిలో అధికారులు   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమల స్వైర విహారం ఎక్కువైందని దోమల బెడద పోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. రాత్రి అయితే చాలు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు....