బీఆర్ఎస్ రైతులపై మొసలీ కన్నీరు కారుస్తుంది

. . . తెలంగాణ బీజేపీ ఉనికి చాటుకునేందుకే రైతులను రెచ్చగొడుతుంది . . . నవీపేట్  మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి బతుకమ్మ,  నవీపేట్ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పాలనను చూసి ఓర్వలేక ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ రోడ్లపై కొచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయడం హాస్యాస్పదమని మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నవీపేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట...