మోర్తాడ్ రైల్వే స్టేషన్ కు మహాత్మా జ్యోతిరావు ఫూలే పేరు పెట్టాలి

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం బీసీలకు న్యాయం చేయడానికి స్థానిక రైల్వే స్టేషన్ కు మహాత్మా జ్యోతిరావు ఫూలే పేరున నామకరణం చేయాలనీ బీసీ నాయకులు మామిడాల మనోహర్ పద్మశాలి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ అంశంపై గతంలో పలు సంఘాలు డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్బంగా తెలియజేశారు. శుక్రవారం ఉదయం జిల్లా మోర్తాడ్ మండలం కేంద్రం లోగల ఫూలే విగ్రహం వద్ద అయన 135వ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ తమ...