పీడీఎస్ యూ ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్
నిజామాబాద్, బతుకమ్మ : నగరంలో బస్వా గార్డెన్ నుంచి వినాయక్ నగర్ లోని అమరవీరుల స్తూపం వరకు పీడీఎస్ యూ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థి నాయకులు, విద్యార్థులతో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) నిర్మాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, కోటగిరి మండలం ఎత్తొండ గ్రామ వాసి జంపాలా చంద్రశేఖర్ ప్రసాద్ 50వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ తొలి తరం నాయకులు ఆకుల పాపయ్య మాట్లాడుతూ జార్జి రెడ్డి మరణం తర్వాత...