వందకు పైగా వీధి కుక్కల హతం
పెంట కుర్థు గ్రామంలో ఘటన స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు తో వెలుగులోకి పంచాయతీ కార్యదర్శితో పాటు పరిశుద్ధ కార్మికులు, గ్రామస్తులపై కేసు ఖననం చేసిన కుక్కల పోస్టుమార్టం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పెంటకూర్ధు క్యాంపు గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలో పలువురు వ్యక్తులను గ్రామ సింహాల కరువడం తో గ్రామస్తులు తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. గ్రామంలో సుమారు 50 మంది వరకు కరువడంతో 100 కు పైగా వీధి కుక్కలను గ్రామస్తులు తల కొంత చందాలు వేసుకొని...