వందకు పైగా వీధి కుక్కల హతం
పెంటకుర్థు గ్రామంలో ఘటన స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో వెలుగులోకి పంచాయతీ కార్యదర్శి తో పాటు పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్తులపై కేసు ఖననం చేసిన కుక్కలకు పోస్టుమార్టం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పెంటకుర్ధు క్యాంపు గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలో పలువురు వ్యక్తులను గ్రామ సింహాల కరవడం తో గ్రామస్తులు తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. గ్రామంలో సుమారు 50 మంది వరకు కరవడంతో 100 కు పైగా వీధి కుక్కలను గ్రామస్తులు తలా కొంత చందాలు వేసుకొని చంపినట్లు ...