విద్యుత్ ప్రజావాణి తో వినియోగదారులకు మరింత చేరువ
కామారెడ్డి సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ ఎన్.శ్రవణ్ కుమార్ బతుకమ్మ, మాచారెడ్డి: వినియోగదారులకు మరింత చేరువై మెరుగైన స సేవలు అందించడానికి విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం చేపట్టామని కామారెడ్డి సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ ఎన్.శ్రవణ్ కుమార్ తెలిపారు. ప్రతి సోమవారం విద్యుత్ ప్రజావాణి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 444 ఫిర్యాదులు రాగా 400 ఫిర్యాదులను పరిష్కరించడానికి ఆయన వివరించారు. వినియోగదారుల ఫిర్యాదులు పరిష్కరించడానికి అన్ని సర్కిల్, డివిజన్, సెక్షన్ ఆఫీస్ లలో అమలు చేస్తున్నామని తెలిపారు. వినియోగదారుల విద్యుత్ సమస్యలు ప్రధానంగా విద్యుత్...