ఎయిడ్స్ బాధితులకు నైతిక మద్దతు ఇవ్వాలి
తెలంగాణ వర్సిటీ వైస్- ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరి రావు నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఎయిడ్స్ తో నివసించే ప్రజలకు సహాయం అందించి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాలని తెలంగాణ వర్సిటీ వైస్- ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరి రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంటోల్ సొసైటీ, తెలంగాణ వర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ స్థాయి రెడ్ రిబ్బన్ క్లబ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ వర్సిటీ వైస్- ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరి రావు మాట్లాడుతూ ఎయిడ్స్ తో నివసించే ప్రజలకు సహాయం...