తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలలో మూట్ కోర్టు

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీలోని  న్యాయ కళాశాలలో సోమవారం మూట్ కోర్ట్ నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా నిజామాబాద్‌ న్యాయవాది  రామగౌడ్ న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలోఒక నేరస్తుడైన వ్యక్తి తన రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి చేసిన సైబర్ నేరంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం జరిగిన వాద ప్రతివాదనలలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం కొరకు సగం మంది విద్యార్థులు, నిందితుల తరపున సగం మంది విద్యార్థులు హాజరై వాద ప్రతివాదనతో కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా నిర్వహించారు. దీని ఆధారంగా...