ఉప సర్పంచ్‌ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మూడ్ దయానంద్

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామ ఉప సర్పంచ్ మూడ్ దయానంద్ నిజామాబాద్ జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. శుక్రవారం నిజామాబాద్‌లోని దుబ్బ గల్లీలో గల మేరు సంఘం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జిల్లా ఉప సర్పంచ్‌ల సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఉప సర్పంచ్‌ల ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా నూతన కార్యవర్గంలో రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బోట్ల...