బాన్సువాడలో కోతుల హంగామా…

  . . . తరిమితే దాడులు   . . . భయందోళనలో ప్రజలు   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణ కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. కోతులు గుంపులుగుంపులుగా బయలుదేరి కాలనీలపై విరుచుకుపడుతున్నాయి. ఇళ్లు, కిరాణా దుకాణాలలో తినుబండరాలు, వస్తువులను ఎత్తుకెళ్లడంతోపాటు పండ్ల చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. అంతే కాకుండా ప్రజలపై దాడులకు దిగుతూ గాయపరుస్తున్నాయి. కోతుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోతుల నియంత్రణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలని పట్టణ...