కోతుల పేరు చెప్పి కోతి చేష్టలు
. హాస్టల్ ఆవరణలో టేకు చెట్ల నరికివేతపై ఫారెస్ట్ అధికారుల సీరియస్ . దుంగలను హాస్టల్ లో దాచి.. మొదళ్లను దహనం చేయించిన వైనం . వార్డెన్ పై కేసు నమోదు.. ఉన్నతాధికారులకు నివేదిక కామారెడ్డి, బతుకమ్మ: హాస్టల్ ను తన సొంత ఇంటిలా.. అందులోని విద్యార్థులను తన పిల్లల్లా చూసుకోవాల్సిన వార్డెన్ బాధ్యతలను మరిచి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఘటన ఎల్లారెడ్డిలోని ఎస్సీ గర్ట్స్ హాస్టల్ లో రెండు రోజుల క్రితం వెలుగు చూసింది. వార్డెన్ శారద తన పై అధికారులు, ఫారెస్ట్ అధికారుల...