మనీ లాండరింగ్ కేసంటూ రూ.5.8లక్షల మోసం
. కామారెడ్డిలో సైబర్ మోసం . రికవరీ చేసిన పోలీసులు కామారెడ్డి, బతుకమ్మ: గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియో కాల్ చేసిన వ్యక్తి తాను ముంబై పోలీసునని నీపై మనీలాండరింగ్ కేసు నమోదైందని ఓ వ్యక్తిని బెదిరించి రూ.5.8లక్షలు తన ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి కి చెందిన రాజేందర్ కు ఇటీవల ఓ వీడియోకాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను ముంబై పోలీసునని, నీపై మనీలాండరింగ్ కేసు నమోదైందని రాజేందర్ ను బెదిరించడం ప్రారంభించాడు. ఒక...