డబ్బులు వాపస్
బతుకమ్మ ఎఫెక్ట్ ఏఈలు తీసుకున్నవి వెనక్కి నాయక్ లకు ఇచ్చినవి జేబులకే ఆర్మూర్ బతుకమ్మ : ఆర్మూర్ డివిజన్లోని విద్యుత్ శాఖలో బదిలీ అయినవారికి సన్మానం చేస్తామని నాలుగు సెక్షన్లలో జమ చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నట్లు తెలిసింది. యూనియన్ నాయకుల స్వార్థపూరిత ఆలోచనలతో ఏడీఈ నుంచి జేఎల్ఎం వరకు నిర్ణయించిన ప్రకారం చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేశారు. బలవంతంగా డబ్బులు లాగుతున్న విషయం బతుకమ్మ దృష్టికి వచ్చింది. ఇదే విషయమై 'సన్మానం కోసం బలవంతపు వసూళ్లు` అనే కథనాన్ని ప్రచురించింది. దీంతో దిగి వచ్చిన...