అమ్మబాబోయ్ కుక్కలు
. . . కుక్కల దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు రుద్రూర్, బతుకమ్మ : గ్రామాల్లో వీధికుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాత్రివేళల్లో రోడ్లపైకి గుంపుగుంపులుగా వచ్చి రోడ్లపై నుంచి వెళ్ళే వారిపై దాడులు చేస్తుండడంతో కుక్కలు కనబడితే చాలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. రుద్రూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి కుక్కల దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్టాండ్ ప్రాంగణంలో, వీధులలో గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ...