ఘనంగా మొల్లమాంబ జయంతి వేడుకలు

  . . . మహిళా ప్రతిభకు విశిష్ట రత్న పురస్కారాలు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా శాలివాహన ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కవయిత్రి కుమ్మర మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు డాక్టర్ మరిపల్లి భూపతి అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భవనంలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ...